All
మహిళలకు వస్త్రాభరణం చేస్తున్న పోలీస్ సిబ్బంది
ఇది దుర్యోధన పాలన దుశ్యాసన పాలన..... ఏ పాలన అనుకోవాలి మహిళలకు ఇచ్చే మర్యాద ఇదేనా చంద్రబాబు నాయుడు.... పవన్ కళ్యాణ్
మహిళలకు వస్త్రాభరణం చేస్తున్న పోలీస్ సిబ్బంది

*జమ్మలమడుగు ప్రయత్నం న్యూస్
*పోలింగ్ బూతులోకి వెళ్ళటానికి ప్రయత్నించిన వైయస్ఆర్‌సీపీ చైర్మన్ అభ్యర్థి హైమావతి ని చీరపట్టుకుని వెనక్కి లాగుతున్న షాడో పార్టీకి చెందిన SI*చీర పట్టుకుని వెనక్కి లాగి పడవేసిన దృశ్యాన్ని అందరూ చూశారు ఇది ఏం పరిపాలననుకోవాలి ఏం జరుగుతుందో అసలు మునుపెన్నడూ లేని పరిస్థితి ఇప్పుడు ఎందుకు వచ్చాయి ఎందుకు టిడిపి నేతలు కూటమి ప్రభుత్వం భయపడుతుంది ఏం జరుగుతుందో అక్కడ
హైమావతి వైసీపీ నేత రామసుబ్బారెడ్డి సోదరి



