All

మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

ఆ సమయంలో క్యాటరింగ్ పనికి వెళ్లిన తల్లి దుర్గ

మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

🔹 బోరబండ శిల్పినగర్‌లో దారుణ ఘటన

🔹 ఐదేళ్ల కుమారుడు విజయ్‌ గొంతు నులిమిన తండ్రి విద్యాసాగర్‌ (36)

🔹 నవంబర్ 1 రాత్రి 10 గంటల సమయంలో ఘటన

🔹

🔹 తెల్లవారుజామున ఇంటికి వచ్చి చూడగా అప్పటికే మృతి చెందిన బాలుడు

🔹 పొరుగువారికి సమాచారం అందించడంతో వెలుగులోకి వచ్చిన ఘటన

🔹 పోలీసులకు సమాచారం అందగానే నిందితుడు పరారీ

🔹 ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన బోరబండ పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker