All
జీవీఎంసీ 76వ వార్డు జైంద్ర కాలనీలో పాడుబడ్డ బావిలో వందల కొద్ది ఓటర్ ఐడి
బ్యాంకు పాస్‌బుక్స్ దొరికాయి
జీవీఎంసీ 76వ వార్డు జైంద్ర కాలనీలో పాడుబడ్డ బావిలో వందల కొద్ది ఓటర్ ఐడి కార్డులు, బ్యాంకు పాస్‌బుక్స్ దొరికా
యి. వీటిపై స్థానికుల మధ్య చర్చ మొదలైంది.



