ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల పోలింగ్ 67.24 గా నమోదయింది
వానలు వదిలేసారు.... దూరాన్ని మర్చిపోయారు..... విద్యుత్తును పట్టించుకోలేదు.... వాహనాలను పిలువలేదు.... వయస్సుతో సంబంధం లేదు.... హోదాతో సంబంధం లేదు.... ఏపీ పరిషత్ పోరులో ప్రజల చైతన్య ఓటింగ్....
వానలు వదిలేసారు…. దూరాన్ని మర్చిపోయారు….. విద్యుత్తును పట్టించుకోలేదు…. వాహనాలను పిలువలేదు…. వయస్సుతో సంబంధం లేదు…. హోదాతో సంబంధం లేదు…. ఏపీ పరిషత్ పోరులో ప్రజల చైతన్య ఓటింగ్….
అమరావతి ప్రయత్నం ప్రత్యేక ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల హడావిడి కొంతమేరకు ముగిసినట్టే ఎన్నికలవేళ ఓటర్లు పట్టణాల్లో కాకుండా పరిషత్ మరియు గ్రామాల్లో ఓటు విలువను చూపించారు ఓటర్లు ఓటును తమ బాధ్యతగా ఫీల్ అయ్యారు పక్క వారికి స్ఫూర్తిగా నిలిచారు ఇలాంటి ఓటింగ్ ఎప్పుడు పడదు అని అనిపించారు వాస్తవాలను ఒకసారి పరిశీలించుకుంటే ఏపీలో జరుగుతున్న ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలు ఓటు వేయడానికి వచ్చేవారు వృద్ధులైతే పోలీసు వారు సైతం వారికి సహాయం చేసి ఓటు వేయించారు ఒక్కొక్క చోట ఒక్కొక్క స్పెషల్ గా ఈ ఎన్నికల పోలింగ్ లో కనబడింది ప్రతిపక్షాలు స్వపక్షాలు విపక్షాలు అన్నీ వేలితో పాటు ఇండిపెండెంట్ లో ఓటు మాకు వేయండి అని అడిగి అలసిపోయి ఓటు వేసే సమయానికి కుళ్ళిచోట్ల హడావిడి లేకుండా ఎంతో హుందాగా వ్యవహరించారు అనిపించింది కొంతమంది వృద్ధులు నడవలేకపోయినా పక్కవారి సహాయంతో ఓటు వేయడానికి వచ్చి పోలింగ్ బూత్ దగ్గర పోలీసులు సహాయం తీసుకొని ఓటు వేశారు ఈ ఎన్నికల్లో ముఖ్యంగా రాష్ట్ర హోం మంత్రి అనిత మరియు మరికొంతమంది రాజకీయ నేతలు ఒక సామాన్యమైన వ్యక్తుల ఓటేసి స్ఫూర్తిని చాటారు మరి కొంతమంది జోరు వానలో నెల్లూరు ప్రాంతంలో ఓటు వేయటానికి తమ వంతు ఎవరి సహాయం లేకపోయినా వచ్చి ఓటు వేశారు మరి కొంతమంది అభ్యర్థుల తాలూకు కొంతమంది వ్యక్తులు వాహనాలను తీసుకొచ్చి ఆవాహనాల్లో ఓటర్లను ఓటు వేయించి తీసుకెళ్లి వదిలిపెట్టారు అన్నపూర్ణమ్మ అనే మహిళ 108 సంవత్సరాలు ఓటు వేయడానికి వచ్చారు ఓటు వేయించి పోలీసు తీసుకెళ్లి వాళ్ళ ఇంటిదగ్గర వదిలిపెట్టేశారు మరికొంతమంది చెరువులు కుంటలు దాటలేనివారు ట్రాక్టర్ల మీద వచ్చారు ఇటీవల కురిసిన వర్షాలకు ఇబ్బంది పడుతూ కూడా మరి కొంతమంది వచ్చారు 102 ఏళ్ల మహిళ కూడా తాను ఓటు వేసినట్టుగా ఎంతో ఆనందంతో తన వేలును చూపించి ఆనందపడ్డారు మరొకచోట ఎర్ర పల్లెలో పెట్రోల్ బాంబులతో దాడి చేసినప్పటికీ అక్కడ కొంత ఘర్షణ ఏర్పడిన ఓటింగ్ మాత్రం జరిగింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబంలోని వ్యక్తులతో వచ్చే ఓటు వేసి వెళ్లారు ఏపీలో బోయపాటి శ్రీనివాస్ ప్రముఖ నిర్మాత కూడా ఓటు వేసి తన బాధ్యతను చూపించాడు అలాగే ఎంతోమంది స్ఫూర్తిగా ఓటు వేసాము అని చెప్పడానికి ముందుకు వచ్చారు జంగారెడ్డిగూడెంలో రహదారుల మునిగిపోయినప్పటికీ వాహనాల్లో వచ్చి ఓట్లు వేసి వెళ్ళిపోయారు కాకినాడ యానం ఈ ప్రాంతాల్లో కూడా ఎవరు దొరికిన వాహనంలో వచ్చి ఓట్లు వేసి వెళ్ళిపోయారు కొంతమంది మంత్రులు ఓట్లు వేసి ప్రజలకు స్ఫూర్తిని నింపి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరారు చేతులు మొదలు సంఘటన ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ 5 గంటల సమయానికి క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు ఓటర్లు కేంద్రాలకు వచ్చి మరి ఓటు వేసి ఓటు యొక్క ప్రాధాన్యతను చాటి చెప్పినట్టుగా అనిపించింది రాష్ట్రంలో మొత్తం 650 జెడ్పిటిసిలు 9821 ఎంపిటిసిలు స్థానాలు ఉండగా 77 జడ్పిటిసిలు 2051 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి మిగతా 582 జడ్పిటిసిలు 7767 ఎంపిటిసి స్థానాలకు 21 2 మంది పోటీ చేశారు వీరందరికీ ప్రచారం ఆ తర్వాత పోలింగ్ లో అవకాశం వచ్చింది నవంబర్ 7వ తేదీన ఓట్ల లెక్కింపు వీటి ఫలితాలు ఉంటాయని ఎస్సిసి గతంలోనే తెలిపింది అయితే కొన్ని చోట్ల రీపోలింగ్ జరుగుతుందని కనుక్కొని కారణాలవల్ల గొడవలు జరిగినందువలన రీపోలింగ్‌కు అవకాశం ఇచ్చినట్టుగా ఎస్సి తెలిపింది.రాష్ట్రవ్యాప్తంగా పోలైన ఓట్ల వివరాలు జిల్లా వారీగా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా 60.20 మరియు అంబేద్కర్ కోనసీమ జిల్లా 61.90 కాకినాడ 61.72 పోలవరం 63.0 అల్లూరి సీతారామరాజు 59 పాయింట్స్ ఉన్న అనకాపల్లి 70 పాయింట్స్ ఉన్న విశాఖపట్నం 75.0 విజయనగరం 72.0 శ్రీకాకుళం 60 పాయింట్స్ ఉన్న పార్వతీపురం 64 పాయింట్స్ ఉన్నా నంద్యాల 73.70 కర్నూలు 68.23 సత్యసాయి జిల్లా 82.60 అనంతపురం 70.71 వైఎస్ఆర్ జిల్లా కడప 71.78 అన్నమయ్య జిల్లా 68.1 0 చిత్తూరు 70 పాయింట్స్ ఉన్న తిరుపతి 64.75 పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు 66.0 మార్కాపురం 69.78 ప్రకాశం జిల్లా 68.5 బాపట్ల 71 పాయింట్స్ ఉన్న పల్నాడు 70.94 గుంటూరు 73.12 ఎన్టీఆర్ 71.0 68 పాయింట్స్ ఉన్న ఏలూరు 64 పాయింట్స్ ఉన్న గోదావరి 62.96 ఈ విధంగా ఎన్నికల శాతం వివిధ జిల్లాల్లో నమోదయింది ఎక్కువగా సత్య సాయి జిల్లా 82.6 నమోదయింది అతి తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లా 59.0 నమోదు అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జడ్పిటిసి ఎంపిటిసి స్థానాలకు ఓట్లు వేయాల్సిన వారు రెండు కోట్ల 24 లక్షల 32 వేల 460 మంది అయితే వీరిలో 1 50 లక్షల 84 వేల పద్నాలుగు మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు



