చిన్నగంజాం ఎంపీటీసీ 2 వార్ వన్ సైడ్ అనిపించారు…. సోపిరాల ప్రజలు
ఇదే ఐక్యత బలం అంటే..... నాయుడు బలం చూపించారు
చిన్నగంజాం ఎంపీటీసీ 2 వార్ వన్ సైడ్ అనిపించారు…. సోపిరాల ప్రజలు
వైసీపీకి 242 ఓట్లు…. జనసేనకి 1318 ఓట్లు……
ఇదే ఐక్యత బలం అంటే….. నాయుడు బలం చూపించారు
పోటీ చేసింది ఎవరైనా…. వా
ర్ వన్ సైడ్
చిన్నగంజాం ప్రయత్నం న్యూస్
వార్ వన్ సైడ్ చేసాం చూడండి అంటూ సోపిరాల గ్రామ ప్రజలు మరోసారి నిరూపించారు అధికారంలో ఉన్నవాళ్లు రిజర్వేషన్లు రానియ్యకపోయినా తమ దగ్గర ఉండే మనుషులకే రిజర్వేషన్లు కట్టబెట్టి వారిని ఎలక్షన్లో నిలబెట్టి వారికి తమ మద్దతు తెలియజేసిన ఘనత కేవలం సోపిరాల గ్రామానికి దక్కుతుంది అభివృద్ధి లేకపోయినా ప్రోత్సాహం లేకపోయినా కొంతమంది వ్యక్తులు కలిసి రాకపోయినా ఒకే తాటి మీద నిలబడి ఒకే వ్యక్తిని నిలబెట్టి ఆ వ్యక్తిని 1078 ఓట్ల మెజారిటీతో గెలిపించుకున్న ఘనత సోపిరాల గ్రామ ప్రజలకే దక్కుతుంది ఇలాగే వచ్చే సర్పంచ్ ఎలక్షన్ లో కూడా మూడు వార్డు మెంబర్లు మన పక్కనే నివసిస్తున్న బీసీ మహిళ నీ సర్పంచిని చేసి మన ఐక్యతను చాటుకుందాం అంటూ ప్రజలు ఒకరినొకరు మమేకమై విజయం సాధించారు చిన్నగంజాం టు ఎంపీటీసీగా తుళ్లూరి నాగేశ్వరరావు గెలుపొంది సోపిరాల గ్రామానికి అభివృద్ధి పథకాలను తెచ్చి అందరికీ అందిస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నాం



