All

ప్రతి ఒక్కరూ 100% ఓటింగ్ జరిగేలా ఓటింగ్ లో పాల్గొనాలి….

సోపిరాల అభివృద్ధి కోసం అయినా కొండేపి దుర్గని గెలిపించి మన పరువును మనం నిలబెట్టుకుందాం.....

సోపిరాల గ్రామ ప్రజలకు మంచి సదవకాశం…. మన గ్రామ అభివృద్ధి మన చేతుల్లోనే …..
జనసేన పార్టీ సపోర్టుతో కొండేపి దుర్గా నామినేషన్ దాఖలు…..
ప్రతి ఒక్కరూ 100% ఓటింగ్ జరిగేలా ఓటింగ్ లో పాల్గొనాలి….
ఎన్నికలై పరిపాలన ప్రారంభమై

నప్ప

టి నుంచి ఒక లెక్క ఉంటుంది ఇక లెక్కలు మారుతాయి…..

చిన్నగంజాం ప్రయత్నం న్యూస్
చిన్నగంజాం మండలంలో ఉన్న సోపిరాల గ్రామం గురించి రాజకీయ నాయకులు పెద్దగా పట్టించుకునే పనిలో లేరు వారికి రాజకీయమే కావాలి ఊరిలో మన మధ్యలో ఉండే వారు కూడా మన దగ్గర ఉన్నప్పుడు ఒక మాట బయటికి వెళ్ళినప్పుడు ఒక మాట మాట్లాడి రాజకీయమే మాట్లాడుతారు తప్ప ఎవరికీ గుక్కెడు మంచినీళ్లు కూడా ఇచ్చింది లేదు టిడిపి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు మూడు పర్యాయాలుగా పర్చూరు నియోజకవర్గం లో గెలిస్తే ఆ గెలుపులో సోపిరాల వంతు 2500 ఓట్లు ఈ 2500 ఓట్లు ప్రతిసారి టిడిపికి ఒక్క ఓటు తగ్గకుండా పడుతుంది. అలాగే వారు కూడా అభివృద్ధి పలాలను మన గ్రామానికి ఇస్తున్నారు కానీ మన దగ్గర ఉండే కొంతమంది నాయకులు వారి స్వలాభం కోసం వారి రాజకీయాలు నడవడం కోసం ప్రభుత్వం ఇచ్చిన పథకాలను కూడా ప్రవేశపెట్టే పరిస్థితిలో లేరు ప్రభుత్వం చాలా రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసింది వాటిని అమలు పరచలేదు గ్రామపంచాయతీలో డబ్బులు ఉంటే ఏదో ఒక మూల రోడ్లు వేయాలి కాబట్టి ఆ డబ్బులు కాస్త మింగేసారు జరిగింది జరిగిపోయింది జరగాల్సిన దాన్ని చూసుకుందాం అనే మాట సోపిరాల గ్రామ ప్రజలకు చెప్పకూడదు చేసి చూపించాలి ఎవరైతే ఇప్పుడు మనకు రిజర్వేషన్లు ఏమీ లేకుండా చేశారు ఎవరు చేశారు ఎవరు చేతిలో ఈ రిజర్వేషన్ ఖరారు ప్రక్రియ ఉంటుంది అనేది మీకు తెలుసా చెబుతా వినండి ఇది ప్రభుత్వం ఎండిఓ ఆఫీస్ కు పంచాయతీ ఆఫీస్ కు ఒక ప్రత్యేక అధికారులను పంపించి వారి చేత కుల గణన చేయించి ప్రతి సంవత్సరం వచ్చే రిజర్వేషన్లకు చూసుకొని రిజర్వేషన్లు మార్చి ఇవ్వడానికి ఎండిఓ సర్పంచ్ మరియు ఎంపీటీసీల నిర్ణయాలు తీసుకుంటారు వారి దగ్గర నుంచి వారి మాటల రూపంలో తీసుకొని ప్రభుత్వానికి పత్రాల రూపంలో సమర్పిస్తారు దానివల్ల మనకి ఈసారి రిజర్వేషన్ రాలేదు కనీసం ఎంపీటీసీ రిజర్వేషన్ కూడా మనకి రాలేదు ఇది కేవలం కావాలని చేసిన పని అని మన గ్రామ పెద్దలు అనుకుంటున్నారు కావచ్చు కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఎక్కడైతే జరుగుతున్నాయో జరిగిన ఎన్నికలు జరిగిపోయాయో ఎప్పటినుంచి ఎవరైతే ఎన్నికయి జెడ్పిటిసి గాను ఎంపీపీ గారు ఎంపీటీసీలు గాను సర్పంచ్ గారు వార్డు మెంబర్లు గాను ఉన్న వ్యక్తులు ఏం పని చేస్తున్నారనేది ఆరు నెలలకు ఒకసారి ప్రజలకు తెలియజేసేందుకు పత్రిక రూపంలో మేము ఉంటాం ప్రతి రూపాయి ఎవరికి ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టారు ప్రభుత్వ లెక్కల ప్రకారం జరిగిందా లేదా అనేది చెప్పాల్సిన పరిస్థితి ఎవరు ఎన్నికైన సరే చెప్పాల్సిన పరిస్థితి అయితే తీసుకొస్తాం ఇప్పటివరకు జరిగింది ఒక లెక్క ఇకనుంచి జరిగేది మరో లెక్క ఎన్నికల్లో పోటీ చేసి డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు కొని గెలిచాము సాధించాము అనుకుంటున్నారు చాలామంది కానీ ఎవరు గెలిచినా ఎవరు ఓడిన పరిపాలన చేసేవాళ్లు ఇకనుంచి ప్రతి అంశాన్ని ప్రజలకు అందుబాటులో చూపించాల్సిన పరిస్థితి తీసుకొచ్చే విధంగా మేము మా పత్రిక రూపంలో గ్రామ ప్రజల మధ్యలో ఉంటాం గ్రామంలో ఉండే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారికి వచ్చే భూ సమస్యలు గానీ పెన్షన్ సమస్యలు గానీ మంచినీటి సమస్యలు గానీ ఆరోగ్య సమస్యలు గానీ అన్నిటిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ఇకనుంచి అంతా ప్రత్యేకమే అన్నట్టుగా చేస్తాం వాస్తవ రూపాలు మాట్లాడుకుంటే ఇకనుంచి జరిగేదే వేరు సోపిరాల గ్రామానికి మరింత అభివృద్ధి జరగాలంటే అభివృద్ధికి ఎవరైతే సోపిరాల గ్రామంలో నివాసం ఉంటున్నారో అందరికీ అభివృద్ధి పలాలు అనేటట్టుగా ప్రతి వ్యక్తికి ప్రభుత్వం వల్ల జరగాల్సిన మేలు గాని లోకల్ బాడీస్ వల్ల జరగాల్సిన మేలు గాని జరిగి తీరే విధంగా ప్రయత్నం పత్రిక తరపున ప్రయత్నం చేస్తాం చిన్నగంజాం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డ కొండేపి దుర్గా మన మధ్యలో ఉండే అమ్మాయి కాబట్టి ఆమెకు మన సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కరు ఓటు వేసి ఆమెను గెలిపిస్తే అందరూ గెలిచినట్టే సోపిరాల మొత్తం గెలిచినట్టే అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ఎవరు మాటలు వినొద్దు. డబ్బులకు ముందుకు పోవద్దు డబ్బులు తీసుకోవద్దు ఓట్లు అభివృద్ధికి వెయ్యాలి అభివృద్ధి కావాలి అనేది మన నినాదం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker