All
కొండేపి దుర్గా రెండవ నామినేషన్…..
శిఖరం రాంబాబు గారి ఆధ్వర్యంలో...... టిఎస్ఆర్ ఆంజనేయులు మద్దతు..
కొండేపి దుర్గా రెండవ నామినేషన్…..
..
చిన్నగంజాం ప్రయత్నం న్యూస్
చిన్నగంజాం పంచాయతీ జనసేన పార్టీ మద్దతిస్తుంది అని చెప్పి నామినేషన్ వేస్తున్న కొండేపి దుర్గకి సోపిరాల నాయకులు మరియు ప్రజలు మద్దతు ఎంతోమంది జీవితాలను కబాడీ అనే పేరుతో ఉద్ధరించి ఉద్యోగాలకు కారణమై ఒక శక్తిగా ఉన్న శిఖరం రాంబాబు మద్దతుతో రెండవసారి నామినేషన్ వేయడం జరిగింది మంగళవారం నాడు జరిగిన ఈ కార్యక్రమంలో పోలకం నరసింహారావు గంటా వెంకట్ నారాయణ సందు వేణు గ్రామ పెద్దలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు



