
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
ఫిబ్రవరి 25, 2020
శ్రీ వికారి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు
ఫాల్గుణ మాసం శుక్ల పక్షం
తిధి:విదియ రా11.36తదుపరి తదియ
వారం:మంగళవారం (భౌమ వాసరే)
నక్షత్రం :పూర్వాభాద్ర సా5.36
తదుపరి ఉత్తరాభాద్ర
యోగం:సిద్ధం ఉ7.37తదుపరి సాధ్యం
కరణం:బాలువ ఉ10.35 తదుపరి కౌలువ రా11.36 ఆ తదుపరి తైతుల
వర్జ్యం :రా11.48 – 1.34
దుర్ముహూర్తం:ఉ8.45 – 9.31 &
రా10.59 – 11.48
అమృతకాలం :ఉ8.46 – 10.32
రాహుకాలం :మ3.00 – 4.30
యమగండం/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి :కుంభం
చంద్రరాశి :కుంభం
సూర్యోదయం :6.26
సూర్యాస్తమయం : 6.01
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻




