తప్పు చేసిన వారిని వెనక వెనకేసుకొచ్చే విధంగా పోలీసుల ప్రవర్తన…..?

మాకు మంత్రులు మంత్రులు తెలంగాణ ఆంధ్ర లలో ఉన్నారు?
తప్పు చేశామన్న భయం కూడా వారిలో లేదు……
వారి కుంది ఒక్క ఎకరా భూమి మాత్రమే….sy no343/12/1/2
సాహితీ ఇన్ఫ్రాకి ఉన్న భూమి ఒక్క ఎకరం మాత్రమే దాని సర్వేనెంబర్ ఉంది దీనినే 5 ఎకరాల పైన భూమి అని 24
ఎకరాల పైన భూమి అని వారు చెప్పుకుంటున్నారు ఎవరి దగ్గర కొన్నారు ఎవరు అమ్మారు అనేది వారిలో వారికి
స్పష్టత లేదు భూమి లేదు డబ్బులు తీసుకుని డైరెక్టర్లు పరారయ్యారని బయట ప్రజలు చెప్పుకుంటున్నారు
సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ లో ఏపీ ఎంపీలు తెలంగాణ మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ భాగస్వాములుగా
ఉన్నారని తెలుస్తోంది అయితే వీరు ఎవరు బయటకు రాకుండా వెనక నుండి నడిపిస్తున్నారని వారికి
దగ్గరగా ఉన్న వారికి దాదాపు 80 కోట్ల సొమ్మును వెనక్కి తిరిగి ఇప్పిచారని బాధితులు ఎప్పటికీ 20 సార్లకు పైగా చర్చలు
జరిపి బెదిరించే తనకు కూడా సాహితీ ఇన్ఫ్రా వాళ్ళు పూలుకున్నట్టు బాధితులు తెలుపుతున్నారు. ఏపీ నుండి దాదాపుగా
ఒక ఎంపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తి దీనికి అండగా ఉన్నట్టు తెలంగాణలో ఒక మాజీ మంత్రి ఒక మాజీ ఎమ్మెల్యే హస్త
ఉన్నట్టు వారి ఆశీర్వాద బలంతోనే సాహితీ ఇన్ఫ్రా స్ట్రక్చర్ వాళ్లు ఇంతకు తెగించారని బాధితులు వాపోతున్నారు డబ్బులు
తీసుకొని ఇవ్వమని అడిగితే చల్లని చెక్కులు ఇచ్చారని అదేమంటే బెదిరిస్తున్నారని ముఖ్యమంత్రి స్థాయి వరకు మా బలం
ఉంది అని చెప్పుకునే విధంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేసి రెండు రోజులకు పైన ఎవరు కనీసం వారిని ప్రశ్నించేందుకు
కూడా వెళ్లలేదనేది ఎంతో బాధాకరమైన విషయం అని బాధితులు వాపోతున్నారు అసలు చట్టం ఉందా న్యాయం నడుస్తుందా
ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోలీసు ఉన్నతాధికారులు కలెక్టర్లు అందర్నీ మభ్యపెట్టి
వారి పనులు వారు చేసుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు


