సర్పంచ్‌గా పోటీ చేయడానికి నామినేషన్ వేసేటప్పుడు ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి. ఒక్కటి మిస్ అయినా నామినేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
- ఆ గ్రామ పంచాయతీ ఓటర్ లిస్టులో మీ పేరు ఉండాలి
సర్పంచ్‌గా పోటీ చేయడానికి నామినేషన్ వేసేటప్పుడు ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి. ఒక్కటి మిస్ అయినా నామినేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
1. అర్హతలు:
– వయసు 21 ఏళ్లు నిండి ఉండాలి

– ప్రభుత్వ ఉద్యోగి అయితే ఉండకూడదు
2. కావాల్సిన ప్రధాన పత్రాలు:
– నామినేషన్ ఫారం (Form-III) – రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర తీసుకోవాలి, అభ్యర్థి + ప్రపోజర్ సంతకాలతో
– ఓటర్ కార్డు (EPIC) జిరాక్స్ – మీది + ప్రపోజర్ ది
– ఆధార్ కార్డు జిరాక్స్
– ఓటర్ లిస్ట్ వివరాలు – మీ పార్ట్ నంబర్, సీరియల్ నంబర్, ప్రపోజర్ ది కూడా
– పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు – 4-6 కాపీలు
– వయసు ధృవీకరణ పత్రం – 10th మెమో / బర్త్ సర్టిఫికెట్
– కుల ధృవీకరణ పత్రం – రిజర్వ్డ్ సీటు అయితే తప్పనిసరి. జనరల్ సీటులో పోటీ చేసినా SC/ST/BC అయితే డిపాజిట్ తగ్గింపు కోసం కావాలి
– నో డ్యూస్ సర్టిఫికెట్ – పంచాయతీ కార్యదర్శి నుండి పంచాయతీకి ఎలాంటి బకాయిలు లేవని
– అఫిడవిట్ / ప్రమాణ పత్రం – నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, చదువు, పిల్లల వివరాలతో, ఇద్దరు సాక్షుల సంతకాలతో
– డిపాజిట్ రసీదు – సర్పంచ్‌కు జనరల్ అభ్యర్థులకు ₹3,000, SC/ST/BC అభ్యర్థులకు ₹1,500 45f1
3. ప్రపోజర్ గురించి:
– ప్రపోజర్ అదే గ్రామ పంచాయతీలో ఓటరుగా ఉండాలి
– నామినేషన్‌ను అభ్యర్థి స్వయంగా లేదా ప్రపోజర్ ద్వారానే ఇవ్వాలి d5e4
ముఖ్య సూచన: ఒకటి నుంచి నాలుగు సెట్ల వరకు నామినేషన్లు వేసుకోవచ్చు. ఒక సెట్లో పొరపాటు వచ్చినా ఇంకోటి ఉంటుంది.సర్పంచ్‌గా పోటీ చేయడానికి నామినేషన్ వేసేటప్పుడు ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి. ఒక్కటి మిస్ అయినా నామినేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
1. అర్హతలు:
– వయసు 21 ఏళ్లు నిండి ఉండాలి
– ఆ గ్రామ పంచాయతీ ఓటర్ లిస్టులో మీ పేరు ఉండాలి
– ప్రభుత్వ ఉద్యోగి అయితే ఉండకూడదు
2. కావాల్సిన ప్రధాన పత్రాలు:
– నామినేషన్ ఫారం (Form-III) – రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర తీసుకోవాలి, అభ్యర్థి + ప్రపోజర్ సంతకాలతో
– ఓటర్ కార్డు (EPIC) జిరాక్స్ – మీది + ప్రపోజర్ ది
– ఆధార్ కార్డు జిరాక్స్
– ఓటర్ లిస్ట్ వివరాలు – మీ పార్ట్ నంబర్, సీరియల్ నంబర్, ప్రపోజర్ ది కూడా
– పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు – 4-6 కాపీలు
– వయసు ధృవీకరణ పత్రం – 10th మెమో / బర్త్ సర్టిఫికెట్
– కుల ధృవీకరణ పత్రం – రిజర్వ్డ్ సీటు అయితే తప్పనిసరి. జనరల్ సీటులో పోటీ చేసినా SC/ST/BC అయితే డిపాజిట్ తగ్గింపు కోసం కావాలి
– నో డ్యూస్ సర్టిఫికెట్ – పంచాయతీ కార్యదర్శి నుండి పంచాయతీకి ఎలాంటి బకాయిలు లేవని
– అఫిడవిట్ / ప్రమాణ పత్రం – నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, చదువు, పిల్లల వివరాలతో, ఇద్దరు సాక్షుల సంతకాలతో
– డిపాజిట్ రసీదు – సర్పంచ్‌కు జనరల్ అభ్యర్థులకు ₹3,000, SC/ST/BC అభ్యర్థులకు ₹1,500 45f1
3. ప్రపోజర్ గురించి:
– ప్రపోజర్ అదే గ్రామ పంచాయతీలో ఓటరుగా ఉండాలి
– నామినేషన్‌ను అభ్యర్థి స్వయంగా లేదా ప్రపోజర్ ద్వారానే ఇవ్వాలి d5e4
ముఖ్య సూచన: ఒకటి నుంచి నాలుగు సెట్ల వరకు నామినేషన్లు వేసుకోవచ్చు. ఒక సెట్లో పొరపాటు వచ్చినా ఇంకోటి ఉంటుంది.



