తెలంగాణ
ఈ వాహనం ఎవర ది. ….?

ఒక బాధ్యతాయుత మైన జిహెచ్ఎంసి కార్పొరేటర్ పదవి లో ఉండి ,కొత్త వాహనాన్ని కొన్న దానికి టెంపరరీ నెంబర్ లేకుండా, ఎస్సార్ నగర్.... మియాపూర్ మధ్యలో విచ్చలవిడిగా తిరుగుతూ కొంతమంది విమర్శలకు గురి అయ్యే విధంగా ప్రవర్తించడం అవసరమా, పరిశీలిస్తే ఈ వాహనంను పరిశీలిస్తే చందానగర్ కార్పొరేటర్ కొత్తగా కొన్న వాహనం, ఒక పోలీసు అధికారి దాని ఫోటో తీసి ఫైన్ వేయాలని చూసి ఆగిపోయాడు పోలీసు ఒకరు టెంపరరీ నెంబర్ లేకుండా ఒక వాహనాన్ని గుర్తించలేమంటూ చెప్పుకొచ్చారు నిజానికి పోలీసులే ఆ వాహనం గుర్తుపట్టలేని విధంగా ఉంటే, ఎటువంటి ఆధారాలు లేవని చెప్పడం, దానివల్ల జరగకూడని ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలు పోతే మరి ఆ బాధితులకు ఎవరు సాయం అందించాలి .సిసి కెమెరాలలో చూసిన ఎక్కడ చూసినా ఆ వాహనం ఎవరిది అనేది గుర్తుపట్టడం కష్టం నిజానికి ఈ వాహనం చందానగర్ కార్పొరేటర్ ది.




