జాతీయ వార్తలుతెలంగాణముఖ్యాoశాలు

తెలంగాణ రాష్ట్ర సమితి చుట్టుముడుతున్న ఈ డి


 కేంద్రం అవినీతి పై చేస్తున్న పోరాటం అనుకోవాలా లేదా తెలంగాణ రాష్ట్ర సమితి పై చేస్తున్న అభియోగా లు అనుకోవాలా అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఎవరెవరు ఏ విధంగా లాభపడ్డారు ఎవరికి ఎంత ముట్టింది ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడకు తమ ధనాన్ని పంపించారు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి ఎన్ని వ్యాపారాలలో ప్రభుత్వం జోక్యం కల్పించుకుంది అనే విషయాలపై నీకు గూడంగా సమాచారం తెప్పించుకుని కేంద్ర ప్రభుత్వం ఈడి అని ఒక వ్యవస్థను అడ్డుపెట్టుకొని తెలంగాణలో ఒక రకమైన ఒత్తిడిలకు నాయకులను వారి బంధువులను భయభ్రాంతులకు గురిచేస్తుంది ప్రస్తుతం జరుగుతున్న విషయాలను పరిశీలిస్తే ఐఏఎస్ అధికారులు అప్రూవల్ గా మారి కేంద్రానికి సహాయపడుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్రంలో మంత్రి కేటీఆర్ ఆయనకు సంబంధించిన బంధువులను మరియు అతని మిత్రులను ప్రస్తుతం పనిచేస్తున్న ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు జడ్పీ చైర్మన్లు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వారి బంధువులను కూడా టార్గెట్ చేసే విధంగా ఈడి పావులు కదుపుతుంది. కల్వకుంట్ల కవిత గురించి వచ్చిన వార్తల్లో నిజమెంతో అబద్ధం ఎంతో అనేది ఆలోచిస్తే అన్ని అంశాలు పరిశీలించాకే కొందరు నేతలు కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారి కెసిఆర్ ను ముంచే పనులు పడ్డారు కవితకు సంబంధించినటువంటి కంపెనీలను వ్యాపారాలను మనీ లావాదేవీలను అన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించిన ఈ డి ఆమెపై చర్యలు తీసుకునేందుకు అన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది కేసీఆర్ను ఉక్కిరి బిక్కిరిచేసి తెలంగాణలో రాజకీయ నాయకులు అధికారులను భయభ్రాంతులకు గురిచేసి తాను చేయాలనుకున్న పనులను చక్కబెట్టే పనిలో బిజెపి అగ్ర నేతలు కేంద్ర మంత్రులు మాజీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు పనిలో పడ్డారు తెలంగాణ రాష్ట్ర సమితిని చుట్టుముట్టి ఒక పట్టు పట్టి రాష్ట్రాన్ని చేజిక్కించుకోవాలన్నా బిజెపి ఎత్తుగడ పలుస్తుందా ఫలించెద ఎప్పుడు ఎవరికి తాఖీదులు వస్తాయి ఎవరు ఈడీ ముందట నిలబడాల్సి వస్తుంది అనేది నిలకడ లేని మాట దీనిని బట్టి చూస్తే కేంద్రం తెలంగాణపై ఉక్కు పాదం మోపి మరి తన పంతాన్ని నెగ్గించుకోవాలన్నా ద్రోడనిచ్చేయంతో ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker