All

నగరి మున్సిపల్ చైర్మన్ వ్యవహారంలో అక్రమాలపై కలెక్టర్, స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు రోజా ఫిర్యాదు!

చిత్తూరు ప్రయత్నం న్యూస్

నగరి మున్సిపల్ చైర్మన్ వ్యవహారంలో అక్రమాలపై కలెక్టర్, స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు రోజా ఫిర్యాదు!

కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా టీడీపీ అభ్యర్థి శ్రీనివాసన్‌కు పాత తేదీతో డిక్లరేషన్ జారీ చేసిన నగరి మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్, ఎన్నికల అధికారి సంజీవ్ కుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి ఆర్కే రోజా ఫిర్యాదు చేశారు.

అదేవిధంగా విజయపురం మండలం కోసలనగరం ఎంపీటీసీ అభ్యర్థి భవాని నామినేషన్ తిరస్కరణపై కూడా జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి, నిబంధనల ప్రకారం న్యాయం చేయాలని కోరారు.

బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు ఎంతవరకైనా పోరాడతానని ఆర్కే రోజా స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker