All
బురదలో కారు.. బయటకు తీసేందుకు ఎద్దు సాయం!
బురదలో కూరుకుపోయిన కారును బయటకు తీసేందుకు డ్రైవర్ ప్రయత్నిస్తుండగా.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన ఎద్దు!
వెనుక నుంచి కారును పదేపదే నెడుతూ బయటకు తీసేందుకు ప్రయత్నించిన ఎద్దును చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
మూగజీవి చూపించిన సాయం.. అందరి మనసులు గెలుచుకుంది!



