All
నల్లగుంట్ల యాదగిరి రావు (మెప్మా అదనపు డైరెక్టర్) ఇంటిపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో
ఏసీబీ.... డీసీపీ ఆనంద్ కుమార్
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణతో మెప్మా అడిషనల్ డైరెక్టర్ నల్లకుంట్ల యాదగిరి పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు 2026 నవంబర్ మూడు అనగా మంగళవారం రోజు హైదరాబాదులో ఏకంగా తొమ్మిది ప్రాంతాల్లో శోధన నిర్వహించారు ఈ కేసు గురించి
కొన్ని వివరాలు తెలిపారు నల్లగుంట్ల యాదగిరి రావు (మెప్మా అదనపు డైరెక్టర్) ఇంటిపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నవంబర్ 3, 2026న మెరుపు దాడులు నిర్వహించారు.
కొన్ని వివరాలు తెలిపారు నల్లగుంట్ల యాదగిరి రావు (మెప్మా అదనపు డైరెక్టర్) ఇంటిపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నవంబర్ 3, 2026న మెరుపు దాడులు నిర్వహించారు.* అధికారి వివరాలు: నల్లగుంట్ల యాదగిరి రావు, అడిషనల్ డైరెక్టర్, మెప్మా
* సోదాలు: హైదరాబాద్‌లోని ఉప్పల్ హైకోర్టు కాలనీతో పాటుగా హబ్సిగూడ, పెద్ద అంబర్‌పేట, మేడిపల్లి, గాంధీనగర్, సూర్యాపేట సహా మొత్తం 9 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి.
• ఉప్పల్ హైకోర్టు కాలనీలో జీ+3 భవనం (రికార్డుల ప్రకారం రూ. 2.50 కోట్లు)
• వివిధ ప్రాంతాల్లో ఓపెన్ ఫ్లాట్లు, స్థిరాస్తులు
• టయోటా ఫార్చ్యూనర్ (రూ. 50 లక్షలు), మహీంద్రా థార్ (రూ. 21 లక్షలు) కార్లు మరియు 3 ద్విచక్ర వాహనాలు
• 2.5 కిలోల బంగారం, 3 కిలోల వెండి
• ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఇప్పటివరకు రూ. 4 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు (మార్కెట్ విలువ ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది).
* న్యాయపరమైన చర్యలు: యాదగిరి రావును కోర్టులో హాజరుపరచనున్నారు

