All

సర్వేనెంబర్ 20 /1 ఖాజా గూడా భూమి వివాదంపై CID నిఘా…….

సర్వేనెంబర్ 20 /1 ఖాజా గూడా భూమి వివాదంపై CID నిఘా…….
ప్రభుత్వ భూమి పట్టా భూమిగా మార్చారు ఎలా….?

మాజీ కలెక్టర్ మాజీ ఆర్డీవో మాజీ తాసిల్దార్లు అందరూ ఇంటికే పరిమితం…..
తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు……
హైదరాబాద్ ప్రయత్నం ప్రత్యేక ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ఖాజాగూడ గ్రామ పరిధిలో సర్వేనెంబర్ 20 /1 భూమిని గత
ప్రభుత్వ హయాంలో ప్రభుత్వభూమిని పట్టా భూమిగా ఎలా మార్చారు
1954 55 ఆర్ఓఆర్ కాసర అన్నీ కూడా ప్రభుత్వ భూమి గానే చూపిస్తున్నాయి
ఈ భూమిలో మొత్తం 5 ఎకరాల 20 గుంటలు ఉంటే మూడెకరాల 17 గుంటల
భూమిని ప్రభుత్వం అని ఉన్న ఎవరు ఏం చేయలేదని ఒకే ఒక ధైర్యంతో పట్టా
భూమిగా మారుస్తున్నట్టుగా దానికి ఒక క్రియేషన్ చేసి పెట్టారు ఈ భూమికి
సంబంధించి పెద్ద పెద్ద బిల్డర్లు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారని రెవెన్యూలో
ఉన్న గత అధికారులకు ఒకరికి 50 లక్షలు ఒకరికి 40 లక్షలు ఒకరికి ఒక ఇల్లు
మరొకరికి డబ్బు పూర్వకంగా ఇచ్చారు అనేది ఊహాకానాల మాత్రమే బయటకు
వస్తున్నాయి మరి ఎన్ని రకాలు చేసిన వారు భూమిని ఆక్రమించుకొని ఆ భూమిపై
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు సిద్ధమవుతున్నారు . 1954-55 ప్రభుత్వ భూమిగా
ఉన్నది 1960-61 పట్టా భూమిక ఎలా వస్తుంది అది కూడా భూమి ఓవర్ లాప్ లో పోయిందని
గతంలో ఉన్న పాత రికార్డులు పాత సర్వే నెంబర్లలో పట్టా భూమిగా ఉందని అందువల్ల
ప్రస్తుతం మా భూమి మీద తీసుకుంటున్నట్టుగా చూపించుకుంటూ భూమిని కొట్టేయడానికి
ప్రయత్నిస్తున్నారు భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రెడీ చేసి రెవిన్యూ అధికారులు
కాపలా పెట్టుకుని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు కాజా కూడా సర్వేనెంబర్ 20/1 ప్రభుత్వ భూమి
రికార్డులను చూపిస్తుంది కాబట్టి ఈ భూమిపైన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినప్పటికీ కొన్నవారికి
తలనొప్పులు తప్పవు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉండి
ప్రభుత్వాన్ని సైతం శాసించే స్థితికి వచ్చి కలెక్టర్లను కోరి రెవిన్యూ అధికారులను మొత్తాన్ని
గుప్పెట్లో పెట్టుకొని వారి పనులు చేసుకున్నారు ఈ విషయమైనా ఎప్పుడైనా స్థానిక సంస్థల
ఎన్నికలు వచ్చే సమయానికి లేదా అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి ఇంకా కొంచెం
ముందుకు పోతే మధ్యలో ఆకస్మికంగా వచ్చే ఎన్నికలకు ఇటువంటి రెవెన్యూ విషయాల్ని
అధికారులు చేపట్టి వారి పైన వారు పూర్తి చేస్తారు మరి దొంగతనం ఎంత కాలం నిలుస్తుంది
దీని వివాదంపై CID నిఘా…….వేశారని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్పుకొస్తున్నారు
ఇది నిజమైతే త్వరలో ప్రభుత్వ భూమికి విముక్తి కలుగుతుందని భావిస్తున్నాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker