
ఓం శ్రీ గురుభ్యోనమః
ఫిబ్రవరి 12, 2020
శ్రీ వికారి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు
మాఘ మాసం బహుళ పక్షం
తిధి :తదియ ఉ7.14 తదుపరి చవితి తె4.51
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:ఉత్తర సా4.25 తదుపరి హస్త
యోగం:సుకర్మ ఉ7.43 తదుపరి ధృతి తె4.34
కరణం:భద్ర/విష్ఠి ఉ7.14తదుపరి బవ సా6.02 ఆ తదుపరి బాలువ తె4.51
వర్జ్యం : రా12.14 – 1.43
దుర్ముహూర్తం :ఉ11.51 – 12.37
అమృతకాలం :ఉ9.42 – 11.12
రాహుకాలం :మ3.00 – 4.30
యమగండం/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి :మకరం
చంద్రరాశి :కన్య
సూర్యోదయం :6.33
సూర్యాస్తమయం :5.56
సంకష్టహర చతుర్థీ వ్రతము
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి




