All

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర లీగల్ సెల్ జాయింట్ సెక్రటరీ ధనుంజయరెడ్డి గణపురం

నందికొట్కూరు మున్సిపాలిటీ విజయం....*ప్రజల నమ్మకమే మా బలం… ప్రజాసేవే మా లక్ష్యం…

నందికొట్కూరు మున్సిపాలిటీని కైవసం చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని పురస్కరించుకుని, పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు శ్రీ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక అభినందనలు తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా పార్టీ విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తూ, ప్రజల ఆదరణతో సాధించిన ఈ విజయం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని పేర్కొనడం జరిగింది.

ఈ విజయం ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం. భవిష్యత్తులోనూ ప్రజల ఆశయాల సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఐక్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాము.*

* గణపురం ధనుంజయరెడ్డి*

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ – రాష్ట్ర లీగల్ సెల్ జాయింట్ సెక్రటరీ
ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker