తెలంగాణలో అక్రమ రైస్ మిల్లర్లపై సీఐడీ దాడులు
ప్రభుత్వ బియ్యాన్ని కాజేసిన రైస్ మిల్లర్స్పై సీఐడీ కేసు నమోదు
నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి,..
హైదరాబాద్లో పలువురు రైస్ మిల్లర్స్ను అదుపులోకి తీసుకున్న సీఐడీ
వేల టన్నుల ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన రైస్ మిల్లర్స్
16 మంది రైస్ మిల్లర్స్ను అరెస్ట్ చేసిన సీఐడీ
సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యం ఇచ్చిన మిల్లర్లు

కరీంనగర్, ములుగు, మెదక్ జిల్లాల్లోని రైస్ మిల్లర్లపై సీఐడీ కేసు
మిల్లర్ల అక్రమాలపై విచారణ చేసి సీఐడీకి ఇచ్చిన సివిల్ సప్లై
మిల్లర్ల అ్రకమాలతో ప్రభుత్వానికి రూ.96 కోట్ల నష్టం

