All
చేగుంట పట్టణ కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం బైక్ ర్యాలీ
ఈనెల 15 నుండి 18వ తేదీ వరకు నల్లగొండలో ఆల్ ఇండియా 36వ రైతు సంఘం మహాసభలకు విజయవంతం చేయాలీ
చేగుంట పట్టణ కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం బైక్ ర్యాలీ
చేగుంట నవంబర్ 13 ప్రయత్నం న్యూస్
చేగుంట పట్టణంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు మెదక్ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు మద్ది లక్ష్మీ నరసయ్య ఉపాధ్యక్షులు అయిత దివాకర్ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు
మహాసభలకు విజయవంతం చేయాలని చేగుంట మండల వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు తెలిపింది ఆల్ ఇండియా లో ఉన్న రైతు బిడ్డలు అందరూ పాల్గొంటారని వారి సలహాలు సూచనలు రైతులకు అందిస్తారని అయితే దివాకర్ తెలిపారు


