LIVE VIDEO: టైటానిక్ ను తలపించే ఘటన ⛴️
USలోని మిసిసిప్పి నదిలో ప్రమాదం జరిగింది. ఒడ్డున నిలిపి ఉన్న క్రూయిజ్ షిప్ను ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో షిప్ నదిలో మునిగిపోయింది. అందులో ఉన్న ప్రయాణికులు లైఫ్ జాకెట్లు ధరించి నదిలోకి దూకారు. మరికొందరు దాని కిందే మునిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రాణనష్టంపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కాగా ‘టైటానిక్’ను తలపిస్తోందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

