All
చేగుంట మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో CLATClasses ప్రారంభం
చేగుంట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో CLATClasses ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రారంభం చేశారు
చేగుంట మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో CLATClasses ప్రారంభం

చేగుంట నవంబర్ 16 ప్రయత్నం న్యూస్
ఎం ఇ సి సి ఈ సి మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం విద్యార్థులకు మెదక్ జిల్లాలోని 194 మోడల్ స్కూల్లో 20 మోడల్ స్కూల్లో సెలెక్ట్ చేశారని అందులో భాగంగా ఐఐటి మరియు నీట్ కోచింగ్ మరియుCLAT కోచింగ్ రాష్ట్రంలోని తొమ్మిది స్కూళ్లలో చేగుంట స్కూల్ సెలెక్ట్ చేశారని ప్రిన్సిపల్ ఎం చంద్రకాంత్ తెలిపారు మరియు ఐపిఈ సిలబస్ కూడా చెప్తున్నారని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి పౌరులుగా తయారు కావాలని ప్రిన్సిపల్ ఎం చంద్రకళ సూచించారు



