ఆంధ్రప్రదేశ్ముఖ్యాoశాలు

భాషలు మార్చుకుంటే భవిష్యత్తు ఉంటుంది

రాజకీయాలు ప్రజల మధ్యలో చేయకూడదు

గోరంట్ల మాధవ్ ఎంపీ కి ప్రజలమధ్యల ఎలా ఉండాలో తెలుసా
గోరంట్ల మాధవ్ ఒకప్పుడు ఒక పోలీస్ అధికారి ఇప్పుడు ఒక ప్రజా ప్రతినిధి ఎంపీ మెంబర్ అఫ్ పార్లమెంట్ అంటే కేంద్రంలో ఉండి రాష్ట్రంలో ఇబ్బందులను కేంద్రానికి తెలియజేసి ప్రజలకు న్యాయం చేసే ఒక మహోన్నతమైన వ్యక్తి ఇప్పుడు రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది ఎవరో తెలిసి తెలియని వారు అవగాహన లేనివారు ఒక వీడియోను విడుదల చేసి దానిని రచ్చ చేశారు దీనివల్ల ఎంపీ గోరంట్ల మాధవ్ కు కొంత ఇబ్బంది కలిగింది తప్పు చేయని గోరంట్ల మాధవ్ ఢిల్లీలో జగన్ వచ్చినప్పుడు ఆయన్ని కలవడానికి మీరు ఎందుకు వెళ్ళలేదు ఎందుకు వెనక్కి వెళ్లారు అనే ప్రశ్నలు ఎవరైనా వేస్తే సమాధానం దొరకదు మీ దగ్గర. మీరు ఒక పోలీస్ అధికారిగా ఉండి ఒక ఉన్నతమైన స్థానాన్ని ప్రజల్లో నుండి తీసుకొని ప్రజా పరిపాలన వ్యవస్థలో ముందంజలో ఉన్నారు. ఒరేయ్. అరే. కొడకా. పదాలు ఉపయోగించేది సమాజం పైన గౌరవం సమాజంలో  లేని వ్యక్తులు మీరు, ఒక ఎంపీగా ఒక ఉన్నతమైన పోలీస్ అధికారిగా ఉండి మీ మాటలు విని కొంతమంది ఇన్స్పైర్ అయ్యి నడుసుకోవాల్సిన వ్యవస్థ నుంచి వచ్చినవారు ఇలా బూతులు మాట్లాడడం వల్ల మీ పరువు పోతుంది తప్ప మీరు ఎవరినైతే ఉద్దేశించి తిడుతున్నారో వారి పరువు ఎక్కడ పోవటం లేదు  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి ఎంపీగా ఉన్న మీరు ఆ పార్టీ లో ఇటువంటి వ్యక్తులు ఉన్నారా అని ప్రజలు అర్థం చేసుకునే విధంగా  ఉంది మీ ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే కానీ మీరు మరిన్ని ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు సమయస్ఫూర్తిగా ఆలోచించి సమయస్ఫూర్తిని ప్రదర్శించి మీరు మాట్లాడే మాటలను ఒక్కసారి మీడియా మాధ్యమాల ద్వారా ఒక్కసారి మీరు చూసుకొని ఆలోచించుకోండి వైయస్సార్ పార్టీని అభిమానించే చాలామంది వ్యక్తులు చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు అది పత్రికా భాషలో తిట్టుకుంటున్నారు మీరు తిడుతున్నారు వారు నిలకడగా ఉన్నారు మీరు ప్రజల దృష్టిలో చులకన అవుతున్నారు వారు హుందాగా ఉన్నారు ఆలోచించి ప్రజల మధ్యలో ఉండే ప్రజాప్రతినిధులు ఎలా మాట్లాడుతారో అలా మాట్లాడాలని ప్రజలు కోరుకుంటున్నారు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker