తెలంగాణ
అత్వార్ గ్రామపంచాయతీలు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

గ్రామపంచాయతీ ఆవరణలో జరిగిన వేడుకల్లో సర్పంచ్ నిoగమ్మ జెండా వందనం చేసి ప్రజలకు సందేశం ఇచ్చారు. గ్రామపంచాయతీ లో ప్రజల సమక్షంలో మరియు మాజీ సర్పంచ్లు వార్డు మెంబర్లు ప్రస్తుత వార్డు మెంబర్లు అందరూ ఎంతో ఆనందంగా 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు ఈ సందర్భంగాసర్పంచ్ నిoగమ్మ త్వరలో ప్రభుత్వం మరిన్ని కొత్త పథకాలు కొత్త పింఛన్లు ఇవ్వబోతుందని శుభవార్తను ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రజలకు స్వీట్లు పంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు అదే గ్రామంలో లైబ్రరీ వద్ద గ్రామ ఈవో సోమనారాయణ జెండా వందనం చేసి ప్రజలకు సందేశం ఇచ్చారు



