All

బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులో అమితాబ్ బచ్చన్

కాలం మారింది పలకరింపు మారింది

కాలం మారింది పలకరింపు మారింది

బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులో అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్ అభిమానులకు అభివాదం చేసేందుకు బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులో బయటకు వచ్చారు. ఆదివారం సాయంత్రం ముంబైలోని జూహూ బంగ్లా బయటకు వచ్చి ఫ్యాన్సు పలకరించారు. 9 రోజుల క్రితం బచ్చన్ ఇంటిపై దాడి చేస్తామంటూ బెదిరింపు మెయిల్ రాగా ఈ పరిణామం చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా ఆయన ఆదివారం సాయంత్రం ఇంటి బయటకు వచ్చి అభివాదం చేస్తున్నారు. కాగా టైగర్ ప్రాప్పై అటాక్ నేపథ్యంలో బచ్చన్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker