All
చేగుంట మండల కేంద్రం నుండి సిద్దిపేటకు ముఖ్యమంత్రి సభకు బయలుదేరిన కాంగ్రెస్ కార్యకర్తలు

చేగుంట మండల కేంద్రం నుండి సిద్దిపేటకు ముఖ్యమంత్రి సభకు బయలుదేరిన కాంగ్రెస్ కార్యకర్తలు
చేగుంట నవంబర్ 19 ప్రయత్నం న్యూస్
చేగుంట మండల కేంద్రం నుండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాశబోయిన భాస్కర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ స్టాలిన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పుర్ర ఆగం ఆధ్వర్యంలో మహిళలు భారీ సంఖ్యలో బయలుదేరి వెళ్లారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాశబోయిన భాస్కర్ మాట్లాడుతూ ఈరోజు సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభిస్తున్నారని వారు తెలియజేశారు ఈ కార్యక్రమానికి మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని బయలుదేరి వెళ్లారు


