All
బ్యాలెట్ బాక్స్ లో సిరా పోసిన వైసిపి నేతలు….

కడప ప్రయత్నం న్యూస్
కడప జిల్లా గోపవరం మండలం బ్రాహ్మణపల్లె ఎంపీటీసీ పరిధిలోని రామాపురంలో పోలింగ్ కేంద్రంలో వైకాపాకు సంబంధించిన కొంతమంది శిరాపోసినట్టుగా అధికారులు చెబుతున్నారు బ్రాహ్మణపల్లి ఎంపీటీసీగా పోటీ చేస్తున్న కలువాయి వెంకటసుబ్బమ్మ భర్త నర్సారెడ్డి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి కుమారుడు ఆదిత్య రెడ్డితో కలిసి ఓటు వేసే పంతం పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి సిబ్బంది పరిశీలించే లోపే అక్కడున్న బ్యాలెట్ బాక్స్ లో సిరా పోసి సిబ్బంది ఎదుట కంగారు కంగారుగా మాట్లాడడంతో అనుమానం వచ్చిన సిబ్బంది వారిని పరిశీలించగా బాక్సుల్లో సిరా పోసినట్టుగా నిర్ధారణ అయింది పోలింగ్ బూత్ పిఓ విజయలక్ష్మి ఈ ఘటనపై బద్వేల్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు



