చేగుంట మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నిమోనియా పై రోగులకు అవగాహన కల్పించిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వికాస్ వైద్య సిబ్బంది సి హెచ్ ఓ సంపతి పిహెచ్ఎన్ నాగమల్లేశ్వరి డాక్టర్ వికాస్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు నిమోనియా వచ్చినట్లయితే జ్వరము దగ్గు ఆయాసము కనబట్టినట్లయితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పేషెంట్లు వారి చిన్న పిల్లలు పాల్గొన్నారు



