All
సత్తెనపల్లి గురుకుల పాఠశాలలో కలకలం!….నిద్రిస్తున్న విద్యార్థినుల జడలను కత్తిరించిన దుండగులు.
అర్ధరాత్రి సమయంలో పాఠశాలలోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు.
సత్తెనపల్లి నియోజకవర్గం
సత్తెనపల్లి గురుకుల పాఠశాలలో కలకలం!
సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం గురుకుల పాఠశాలలో విద్యార్థినుల జడల కత్తిరింపు ఘటన.
నిద్రిస్తున్న విద్యార్థినుల జడలను కత్తిరించిన దుండగులు.
ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థినులు.
పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల తీవ్ర ఆగ్రహం.
అర్ధరాత్రి సమయంలో దుండగులు పాఠశాలలోకి ఎలా ప్రవేశించారంటూ తల్లిదండ్రుల ప్రశ్న.
విద్యార్థినులకు రక్షణ కల్పించడంలో సిబ్బంది విఫలమయ్యారంటూ ఆగ్రహం.
ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని తల్లిదండ్రుల డిమాండ్.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న విద్యార్థినుల తల్లిదండ్రులు.
గురుకుల పాఠశాలలో విద్యార్థినుల భద్రతపై నెలకొన్న ఆందోళన.



