ముఖ్యాoశాలు
నూతన రాష్ట్రపతి కి శుభాకాంక్షలు…పవన్ కళ్యాణ్

నీతి, నిజాయితీ కష్టపడి పనిచేసే మనస్తత్వం పరిపాలనలో అనుభవం ఉపాధ్యాయ వృత్తి లో జీవితాన్ని ప్రారంభించిన15 నూతన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ము గారికి నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా మా ప్రత్యేక శుభాకాంక్షలు అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నాడు ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు ఉపాధ్యాయ వృత్తి నుంచి నగర పంచాయతీ కౌన్సిలర్ గా ఒడిస్సా రాష్ట్ర మంత్రిగా ఝార్ఖండ్ గవర్నర్గా పదవులు చేసి ప్రజల నుండి ఎంతో ఆదరాభిమానాలు చూడకుని ఇప్పుడు రాష్ట్రపతిగా ఎన్నికైన మురముగారికి జనసేన పార్టీ తరఫునుండి ప్రత్యేక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా తెలిపారు



