తెలంగాణముఖ్యాoశాలు
పంజాగుట్ట పిఎస్ లో ఘనంగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పంజాగుట్ట పిఎస్ లో స్టేషన్ సీఐ హరిచంద్ర రెడ్డి
మరియు ఇన్స్పెక్టర్లు కానిస్టేబుల్స్ హోంగార్డులు మహిళా ఎస్సైలు కానిస్టేబుల్ హోంగార్లు అందరూ
స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు




