All
స్మిత సబర్వాల్ కు పోస్టుమారే అవకాశం ఉందా……?
తెలంగాణలో జరిగిన ఐఏఎస్ బదిలీలు..... మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయా
తెలంగాణలో జరిగిన ఐఏఎస్ బదిలీలు….. మార్పులు జరి
గే అవకాశాలు ఉన్నాయా
స్మిత సబర్వాల్ కు పోస్టుమారే అవకాశం ఉందా……?
ముఖ్యమంత్రి దగ్గర ఐఏఎస్ పంచాయతీ…..?
హైదరాబాద్ ప్రయత్నం న్యూస్
బుధవారం నాడు జరిగిన ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీల్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు గుప్పుమంటున్నాయి దీనికి కారణం మరికొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉండడమే. వీరిలో ముఖ్యంగా స్మిత సబర్వాల్ మేడంకు పోస్ట్ మారే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి ముఖ్యమంత్రి దగ్గర ఐఏఎస్ పంచాయతీలు జరుగుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు జరిగిన బదిలీలు ఏ అధికారికి చెప్పుకుంటున్నారు


