తెలంగాణ
వనపర్తి జిల్లాలో రెడ్ క్రాస్ ఆపన్న హస్తం… జిల్లా కలెక్టర్ యాస్మిన్ పాషా
వనపర్తి జిల్లాలో వివిధ మండలాల్లో 52 మంది లబ్ధిదారులకు రెడ్ క్రాస్ ద్వారా కలెక్టర్ యాస్మిన్ పాషా అదరపు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్ క్రాస్ ద్వారా సహాయం అందించారు చిట్యాల దత్తాయపల్లి కడుకుంట్ల చందాపూర్ మెట్పల్లి వనపర్తి సంబంధించిన ప్రజలకు దుప్పట్లు రెడ్ క్రాస్ ద్వారా వారికి అందజేశారు



