పదిమంది ఎన్ డి ఆర్ ఫ్ సేఫ్…..
రాత్రి మూడు గంటల సమయంలో ఐదుగురు దొరకటం అదృష్టంగా భావించారు........
పదిమంది ఎన్ డి ఆర్ ఫ్ సేఫ్…..
చెట్లు పట్టుకొని బయటపడ్డారు…..
రాత్రి మూడు గంటల సమయంలో ఐదుగురు దొరకటం అదృష్టంగా భావించారు……..
సత్తుపల్లి ప్రయత్నం న్యూస్

మత్స్యకారుని కాపాడడానికి వెళ్లిన ఎన్ డి ఆర్ ఫ్ బృందాలు పదిమంది వారితో పాటు ఒక అగ్నిమాపక సిబ్బంది మొత్తం 11 మంది గత రాత్రి చనిపోయి ఉంటారని అందరు భావించారు వీరి కోసం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో బేతంచర్ల చెరువు వాటర్ ఫ్లో ఎక్కువ రావడంతో వారు తీసుకెళ్లి రెండు ఓట్లు అకస్మాత్తుగా పగిలిపోవడంతో వారు నీళ్లల్లో చిక్కుకుని ఎన్ డి ఆర్ ఫ్ ఆ ఓవర్ ఫ్లో నుంచి కొంచెం దూరం వెళ్ళాక చెట్లు పట్టుకుని అలానే ఉండిపోయాము అని చెప్పుకొచ్చారు వారి గురించి రాత్రంతా జిల్లా కలెక్టర్ ఎస్పీ రెవెన్యూ సిబ్బంది మరియు మరి కొంతమంది రెస్క్యూస్ ఇబ్బంది ప్రయత్నించి చివరకు పదిమందిని కాపాడగలిగారు మరొకరు కోసం జరుగుతున్నాయి అందరు సేఫ్ గానే ఉన్నామని వారు చెప్పడంతో ఆ పదిమంది కుటుంబాల సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు




