All

మా ల్యాండ్ కు పరిహారం పెంచండి కలెక్టర్ సార్

మెదక్ కలెక్టర్కు పెద్ద శంకరంపేట వాసులు విన్నపాలు

మా ల్యాండ్ కు పరిహారం పెంచండి కలెక్టర్ సార్

ఇదెక్కడి న్యాయం….. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం లో న్యాయం జరగదా…..
రోడ్డులో భూమి పోతే చాలు చాలని పరిహారం…..
మెదక్ ప్రయత్నం న్యూస్
మెదక్ జిల్లా కలెక్టర్ కు పెద్ద శంకరంపేట వాసులు విన్నపాలు చేసుకుంటున్నారు నేషనల్ హైవే నంబర్ 161 సంగారెడ్డి పోయే రోడ్డు ఈ రోడ్డుమీద ఇరువైపులా భూములు పోయిన రైతులు గతంలో కొనుక్కున్న రేటు కూడా రావట్లేదని వాపోతున్నారు కలెక్టర్ పెద్ద శంకరంపేట లో వాకప్ చేసి రైతులకు సగం న్యాయమైన జరిగేటట్టు చూస్తే బాగుంటుందని ఆయనకు మొరపెట్టుకుంటున్నారు నేనా వత్ ధర్మ అనే అతడు సర్వేనెంబర్ 30 ఈ లో 480 sy mettrs భూమి పోయిందని దీనికి అతి తక్కువ రేటు కట్టించడం వల్ల ఎంతో నష్టపోతున్నామని కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని వాపోతున్నారు ప్రభుత్వం పెద్ద శంకరంపేట ప్రాంతంలో సర్వేనెంబర్ 30 కి ఉన్న భూమిలో ఉన్న రేటు 18000 వరకు ఉందని కనీసం 16,000 అయినా ఇస్తే సంతోషంగా ఉంటుందని అంటున్నారు కోట్లల్లో భూమి రేట్లు ఉన్నప్పుడు వేలల్లో కూడా సరిగ్గా ఇవ్వకపోతే ఎలా కుటుంబం పోషించుకోవాలని ఒక్కసారి వచ్చే డబ్బులు కాబట్టి అయిపోయిన తర్వాత మేము ఎవరిని అడగాలి భూమి ఉంటే వ్యవసాయం చేసుకోవచ్చు అది కూడా రోడ్లో పోతే ఏం చేయాలి అని వారు ఆపోతున్నారు అన్ని ఎంక్వైరీలు చేసి తమకు న్యాయం జరిగేటట్టు చూడాలని కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker