All

అవినీతి సంపాదన లో నేతలతో పోటీపడుతున్న ఐపీఎస్ లు

అప్పుడు DGP, CP ల కన్నా Intelligence Chief లు చాలా powerful.

అవినీతి సంపాదన లో నేతలతో పోటీపడుతున్న ఐపీఎస్ లు

 

 

?… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ అవినీతి స్వల్పం..ఇప్పుడు అనంతం..

అప్పుడు DGP, CP ల కన్నా Intelligence Chief లు చాలా powe   rful. ప్రతి పోస్టింగ్ మీద, ప్రతి రూపాయి మీద CM కి నిఘా రిపోర్ట్ వెళ్ళేది. అందుకే భయం ఉండేది.

2014 తర్వాత యథా రాజా తథా ప్రజా. కొందరు ఉన్నతాధికారులు వందల తరాలకు సరిపడా సంపాదించారు. వారికి సహకరించిన chain మొత్తం కోటీశ్వరులు అయ్యారు….?

ప్రభుత్వం మారినా సీన్ మారలేదు. 2014-2023 మధ్య నిఘా వ్యవస్థను నిద్రపుచ్చారు. నిఘా అంటే ప్రతిపక్షాల మీద కాదు, సొంత వ్యవస్థ మీద ఉండాలి.

అప్పట్లో నిఘా వర్గాలు great. ఇప్పుడు సోషల్ మీడియానే నిఘా. అదే మనకన్నా powerful…..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker