All

రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి కార్పొరేషన్లలో రిజర్వేషన్లు ఖరారు

రాష్ట్రంలోని 23 పట్టణ స్ధానిక సంస్ధల రిజర్వేషన్లను ఒక్కోక్కటిగా ఖరారు

రాజమహేంద్రవరం, కాకినాడ, కొత్తగా ఏర్పాటైన మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లు సహా రాష్ట్రంలోని 23 పట్టణ స్ధానిక సంస్ధల రిజర్వేషన్లను ఒక్కోక్కటిగా ఖరారు చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో.. ఎస్టీ జనరల్‌ 1, ఎస్సీ మహిళ 5, ఎస్సీ జనరల్‌ 5, జనరల్‌ 17, బీసీ మహిళ 12, బీసీ జనరల్‌ 13, జనరల్‌ మహిళ 19 డివిజన్లు కేటాయించారు. కాకినాడ కార్పొరేషన్‌లో.. ఎస్టీ జనరల్‌ 1, ఎస్సీ మహిళ 3, ఎస్సీ జనరల్‌ 3, జనరల్‌ 16, బీసీ మహిళ 13, బీసీ జనరల్‌ 13, జనరల్ మహిళకు 17 డివిజన్లు దక్కాయి. మంగళగిరి కార్పొరేషన్‌లో.. ఎస్టీ మహిళ 1, ఎస్టీ జనరల్‌ 1, ఎస్సీ మహిళ 6, ఎస్సీ జనరల్‌ 7, బీసీ మహిళ 8, బీసీ జనరల్‌ 8, జనరల్‌ మహిళ 16, జనరల్‌ 15 డివిజన్లు కేటాయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker