All
ఫోన్ టాపింగ్ కేసులో హరీష్ రావు మాజీ మంత్రి పై కేసు నమోదు
హైదరాబాద్: ప్రయత్నం న్యూస్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావుపై కేసు నమోదైంది. చక్రధర్‌గౌడ్ ఫిర్యాదుతో గతంలో పంజాగుట్ట పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. 2023లో తన ఫోన్, భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. పంజాగుట్ట పీఎస్ నుంచి సిద్దిపేట వన్‌టౌన్‌కు బదిలీ అయిన ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పంజాగుట్టలో నమోదైన ఎఫ్ఐఆర్కు అదనపు సెక్షన్లు జోడించారు.



