చేగుంట గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలు అందజేత
ఎంపీడీవో టీ చిన్నారెడ్డి అధ్యక్షతన 62 మంది పెన్షన్ ధరలకు నియామక పత్రాలు
చేగుంట గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలు అందజేత
చేగుంట నవంబర్ 17 ప్రయత్నం
న్యూస్
చేగుంట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన చేయుట పెన్షన్ పథకాలను వితంతు మహిళలు ఒంటరి మహిళలు డయాలసిస్ ఫైలేరియా బాధితులకు మరియు దివ్యాంగులు కల్లుగీత కార్మికులకు మంగళవారం రోజున ఎంపీడీవో టీ చిన్నారెడ్డి అధ్యక్షతన 62 మంది పెన్షన్ ధరలకు నియామక పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ మాట్లాడుతూ చేగుంట గ్రామంలో 62 మందికి పెన్షన్లు వచ్చాయని నేత కార్మికులకు రాలేదని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎం హరి ప్రసాద్ హౌసింగ్ ఏఈ రియాజుద్దీన్ ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ బిల్ కలెక్టర్ స్వామి వార్డ్ మెంబర్లు గ్రామస్తులు పాల్గొన్నారు



