All
నార్సింగి రైతు వేదికలో నూతన పెన్షన్ల నియామక పత్రాలు అందజేత
మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు
నార్సింగి రైతు వేదికలో నూతన పెన్షన్ల నియామక పత్రాలు అందజేత

చేగుంట నవంబర్ 17 ప్రయత్నం న్యూస్
నార్సింగ్ మండల కేంద్రంలో రైతు వేదికలో మంగళవారం రోజున తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరైన చేయుట పెన్షన్లు నియామక పత్రాలను లబ్ధిదారులకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారు 86 పెన్షన్లను నియామక పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తిరుపతి ఎమ్మార్వో ఎంపీవో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎన్నం రాజేందర్ రెడ్డి మండల స్థాయి అధికారులు లబ్ధిదారులు గ్రామస్తులు పాల్గొన్నారు



