All

అనంతసాగర్ గ్రామంలోని పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మండల విద్యాధికారి టీ నీరజ

అనంతసాగర్ గ్రామంలోని పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మండల విద్యాధికారి టీ నీరజ

చేగుంట నవంబర్ 19 ప్రయత్నం న్యూస్

 

 

FLN కార్యక్రమంలో భాగంగా చేగుంట మండల విద్యాధికారిని శ్రీమతి నీరజ గారు ప్రాథమికోన్నత పాఠశాల అనంతసాగర్ ను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మూడో తరగతి విద్యార్థులను పరిశీలించడం జరిగింది. విద్యార్థులు చదవడం, రాయడం, మాట్లాడటం వంటి సామర్ధ్యాలను FLN online assessment చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫర్జానా గారు, ఉపాధ్యాయులు సత్యనారాయణ,బాల పోచయ్య, జ్యోతి,రాఘవేంద్ర ప్రసాద్, రంజిత్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker