సినిమాలు

ఈ నెల 26న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న #పీకే మూవీ

ప్రకృతి ఆర్ట్స్ బ్యానర్ పై హేమంత్, అషు రెడ్డి మరియు రచన, శ్వేతా, అప్పాజీ,మాధురి, కార్తికేయ 2 లో విలన్ గా నటించిన యార్లి నటీనటులు గా నటించిన #పీకే మూవీ ఈ నెల 26న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది, ఈ రోజు చిత్ర బృందం రిలీజ్ చేసిన టీజర్ కు విశేష మయిన స్పందన వస్తుంది, ఈ సందర్బంగా చిత్ర బృందం మాట్లాడుతూ మా సినిమా టీజర్ ఈ రోజు రిలీజ్ చేయటం జరిగింది, ఈ సందర్బంగా ఈ చిత్ర హీరో మరియు దర్శకుడు మాట్లాడుతూ ఒక మనిషి కి వచ్చిన కల కధ గా మార్చి సినిమా గా తీస్తే ఎలా ఉంటుందో అదే మా #పీకే సినిమా ఈ నెల 26న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం చాలా నేచరల్ గా ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని పక్కాకమర్షియల్ రూపొందించటం జరిగింది, తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు లను అలరిస్తుంది.
నటీనటులు :హేమంత్, అషు రెడ్డి, రచన, శ్వేతా, అప్పాజీ, యార్లి తదితరులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker