All
భారత పౌరసత్వమే లేని ఝాన్సీ రెడ్డికి పీసీసీ ఉపాధ్యక్ష పదవి ఎలా
పాలకుర్తిలో కోడలు ఎమ్మెల్యే అయితే అత్త పెత్తనం ఎక్కువైందంటూ ఆగ్రహం
భారత పౌరసత్వమే లేని ఝాన్సీ రెడ్డికి పీసీసీ ఉపాధ్యక్ష పదవి ఎలా ఇస్తారంటూ కాంగ్రెస్ నేతల విమర్శలు
పాలకుర్తిలో కోడలు ఎమ్మెల్యే అయితే అత్త పెత్తనం ఎక్కువైందంటూ ఆగ్రహం
ఝాన్సీ రెడ్డి వైఖరి మారకుంటే పాలకుర్తి నుంచే పతనం ప్రారంభం అవుతుందని అధిష్ఠానానికి హెచ్చరించిన కాంగ్రెస్ నేతలు
దశాబ్దాలుగా పార్టీ జెండా మోసి, సొంత ఖర్చులతో పార్టీని బతికించిన తమను ఝా
న్సీ రెడ్డి పూర్తిగా పక్కన పెట్టిందని ఆవేదన
తీరు మార్చుకోకపోతే ఎన్నికల్లో ఓటమి ఖాయం అని సీనియర్ కాంగ్రెస్ నేతల వార్నింగ్


