All
45 పైసలకు ₹10లక్షల ఇన్సూరెన్స్.. రేపటి నుంచే అమలు
45 పైసలకు ₹10లక్షల ఇన్సూరెన్స్.. రేపటి నుంచే అమలు
విశాఖపట్నం: ప్రయత్నం న్యూస్:
రైల్వే బోర్డు రేపటి(OCT 27) నుంచి ఆఫ్లైన్లో టికెట్లు కొనే వారికి కూడా ₹10లక్షల ట్రావెల్ ఇన్సూరెన్స్ను వర్తింపజేయనుంది.
SC ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది ఆప్షనల్ మాత్రమే. ఇన్సూరెన్స్ కావాలనుకున్న ప్రయాణికులు టికెట్పై 45 పైసలు అదనంగా చెల్లించాలి.
ఈ మొత్తాన్ని క్యాష్ రూపంలో తీసుకోవడం సాధ్యం కాదు కాబట్టి టికెట్ కౌంటర్లలో డిజిటల్ మోడ్లో స్వీకరించాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది.




