జగ్గారెడ్డి కుమార్తె 30 ఎకరాలు భూమి పై కబ్జా….?
శంకర్పల్లి జన్వాడ ఏరియాలో భూమి
గుర్తింపు….?
హైదరాబాద్ ప్రయత్నం ప్రత్యేక ప్రతినిధి
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుమార్తె కూచి ఒక మార్వాడి భూమిని 30 ఎకరాలకు పైగా కబ్జాపెట్టారని ఎన్నిసార్లు బతిమిలాడిన భూమి వదలటం లేదని చెప్పుకొస్తున్నారు మరి ఇది ఎంతవరకు వాస్తవం …? భూమి ఖాళీ చేయమని ఎన్నిసార్లు అడిగిన వినకుండా ఓవర్ ఇచ్చేంతవరకు తగ్గేదే లేదని చెబుతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి….? శంకర్పల్లి హైదరాబాద్ కు సంబంధించిన రోడ్డు పక్కన ఉన్న ఒక ఫామ్ హౌస్ గతంలో భూమి రికార్డు చేసినట్టుగా వార్తలు వచ్చినప్పటికీ ఆమె ఆ భూమి తనది అంటూ చెప్పుకుంటూ వస్తున్నారట మరికొన్ని రోజుల్లో ఎవరు ఏం చేశారు ఎవరి దగ్గర పేపర్లు ఉన్నాయి ఎవరు నిజమైన ఓనర్లు అనే విషయాలు బయటకు రానున్నాయి.



