అనంతపూర్ రాప్తాడు నిందితుడి పైన కాల్పులు.. అనంతపూర్ జిల్లా ఆత్మకూరులో కాల్పులు.. హేమంత్ అడవిలో లో దాచుకున్నట్లు పోలీసులకు సమాచారం.. పోలీసులను చూసి తప్పించుకొని పారిపోయిన హేమంత్, పోలీస్ల పైన రాళ్లతో దాడులకు పాల్పడ్డ
.. హేమంత్ దాడిలో పలువురు పోలీసులకు గాయాలు.. పోలీసుల కాల్పుల్లో హేమంత్ కు గాయాలు.. ఆరు రౌండ్ హేమంత్ పై కాల్పులు జరిపినట్లు సమాచారం.. హేమంత్ కు తీవ్ర గాయాలనట్టుగా సమాచారం.. నిన్న రాప్తాడు జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో బాలికపై రంపప్పుతో దాడి పాల్పడ్డ హేమంత్.. బాలిక పరిస్థితి విషమం చికిత్స నిమిత్తం బెంగళూరు ఆస్పత్రికి తరలింపు..


