All
రెండవ రోజు కూడా తెల్లాపూర్ లో అక్రమ నీళ్ల వ్యాపారం పైన కొరడా
తెల్లాపూర్ ప్రజల తరపున మీ అందరికీ పుష్ప అభినందనలు...
రెండవ రోజు కూడా తెల్లాపూర్ లో అక్రమ నీళ్ల వ్యాపారం పైన కొరడా జూలిపించిన హైడ్రా అధికారులు రామచంద్రపురం మండల్ రెవిన్యూ అధికారులు.
తెల్లాపూర్ గ్రామస్తుల విన్నపని స్వాగతిస్తూ అక్రమనీటి వ్యాపారాం చేస్తున్న వారి పైన చట్టపరంగా చర్యలు తీసుకున్నందుకు అక్రమంగా నీటి స్థావరాలను ఏర్పాటు చేసుకున్న వాటిని ధ్వంసం చేసినందుకు తెల్లాపూర్ ప్రజల తరపున మీ అందరికీ పుష్ప అభినందనలు…




