All

సోపిరాల గ్రామానికి కరెంటు స్తంభాలు…. ట్రాన్స్ఫార్మర్లు పాతవి వినియోగిస్తున్నారు

రాబోయే రోజుల్లో మంచినీరు కొనుక్కొని తాగడానికి కూడా ఉండదు.... అది ఆలోచించండి

సోపిరాల గ్రామానికి కరెంటు స్తంభాలు…. ట్రాన్స్ఫార్మర్లు పాతవి వినియోగిస్తున్నారు
ట్రాన్స్ఫార్మర్ దిమ్మెలకు భద్రత లేదు……
రాబోయే రోజుల్లో మంచినీరు కొనుక్కొని తాగడాని కి కూడా ఉండదు…. అది ఆలోచించండి
చిన్నగంజాం ప్రయత్నం న్యూస్
మన గ్రామం మన భద్రత మన ఊరు అనే పద్ధతిలో ఎంతో కాలం నెట్టుకొచ్చారు కానీ అన్ని సమయాల్లో ఇటీవల వచ్చిన తుఫాన్ రాలేదు వచ్చిన తుఫాన్ ట్రాన్స్ఫార్మర్లు మరియు కరెంటు స్తంభాలు మొత్తం ఊడ్చి తీసుకుపోయింది పంట నష్టం లెక్క కట్టలేదు పరామర్శ లేదు పలకరింపు లేదు జ్వర పీడితులై ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా పంచాయతీలో సొమ్ము లేదు మరి ఎలా ఊరిని బ్రతికించుకోవడం మన ఊరికి కొత్తగా ఏ వస్తువు రాలేదు అది కూడా దాదాపు 15 సంవత్సరాలుగా కొత్తది అనేది ఊరిలో ఏ ఒక్కటి ప్రభుత్వం పెట్టలేదు హెల్మెట్రీ స్కూల్ పాడైపోతే దానిని మూల పడవేశారు రైల్వే గేట్ దాటి మార్కెట్ కి వెళ్లాలంటే గంటల తరబడి వెయిట్ చేయాలి దానికి సొల్యూషన్ లేదు మంచినీరు తాగాలంటే కొనుక్కొని తాగాల్సిందే గతంలో ఎక్కడపడితే అక్కడ మంచినీళ్లు దొరికేవి ఇప్పుడు మొత్తం కలుషితం అయిపోయింది ఒక్క అధికారి ఊరిలోకి వచ్చి ఎందుకు ఇలా అయిపోయింది అని అడిగిన పాపాన పోలేదు చేపల చెరువులో రియల్ చెరువులు వెయ్యద్దని చెప్పడం లేదు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ఇచ్చిన అవకాశాలను మన ఊరి గ్రామ రాజకీయ నాయకులు పెద్దలు కొందరు మనకు వచ్చిన కాలువను ప్రారంభించే లోపే నడిచి పెట్టేశారు చిన్నగంజాం సూపిరాల చుట్టుపక్కల ఒక ప్రత్యేకమైన కాలువను ఏర్పాటు చేసి ఎప్పుడో బీసీ కాలంలో ఏర్పాటు చేసిన కరెంటు మంచినీటి కాలువను దానిలో కలిపి మంచినీటికీ ఏర్పాటు చేసే ప్రయత్నాన్ని మూలన పెట్టేశారు మరి ఇవన్నీ ఎవరు చేశారు ఎవరి చేతిలో ఉన్నాయి రాజకీయం అంటూ తిరుగుతున్నారు తప్ప దానివల్ల మన ఊరికి వచ్చింది ఏమీ లేదు కనీసం పార్టీలలో కూడా సరైన పదవులు లేవు. అధికార ఎట్టాగో రాదు కనీసం పార్టీలో ఉన్న చిన్న చిన్న పదవులు అయినా ఇవ్వాలి కదా సోపిరాల గ్రామానికి టిడిపిలో ఎన్ని పదవులు ఉన్నాయి జనసేనలో ఎన్ని పదవులు ఉన్నాయి. కనీసం వైఎస్ఆర్సిపి లో ఎన్ని పదవులు ఉన్నాయి అవన్నీ కేవలం మాటలకు మాత్రమే పనికొస్తున్నాయి తప్ప ఎక్కడ కనిపించవు వినిపించవు. కానీ మనవాళ్లు మాత్రం నాయకులు వస్తే ఎగేసుకుంటూ పోతారు ఎందుకో మరి వారే చెప్పాలి………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker