సోపిరాలలో 15 సంవత్సరాలుగా అభివృద్ధి జరగలేదు…. దృష్టిలో పెట్టుకోండి
ప్రతి ఒక్కరూ ఓటు తప్పనిసరిగా వేయాలి.....
సోపిరాలలో 15 సంవత్సరాలుగా అభివృద్ధి జరగలేదు…. దృష్టిలో పెట్టుకోండి
మంచి నాయకత్వం ఉన్న నాయకున్ని ఎన్నుకోండి……
ప్రజలకు కావలసిన పనులు చేసేవారిని ఎన్నుకోండి…..





ప్రలోభాలకు లొంగకండి…. ప్రభుత్వ పథకాలను చూడకండి
మంచి నాయకుడు ఉంటేనే…. మంచి పరిపాలన వస్తుంది
చిన్నగంజాం ప్రయత్నం న్యూస్
నేడు జరుగుతున్న ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల నేపథ్యంలో చిన్నగంజానికి సంబంధించిన ఓటర్లందరూ తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రభుత్వము మరియు మన మేధావి వర్గము రాజకీయ పండితులు మరియు అందరు కోరే దేవుడు అంటే మీరు వేసే ప్రతి ఓటు మీయొక్క భద్రత నీకు కావలసిన సౌకర్యాలు సమాజానికి కావలసిన మంచి చెడు అన్నిటిని నిర్దేశిస్తుంది కాబట్టి ప్రజలందరూ సోపిరాల మరియు చిన్నగంజాం ప్రజలందరూ ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే పనిలో ఉండండి ఈరోజు జరుగుతున్న ఎన్నికలకు ప్రతి ఒక్కరు ఓటు ఉన్న వారందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని 100% ఓటు వేశాము అనిపించుకోండి ఎవరైనా సరే పోటీ చేసిన వారు నచ్చకపోయినా ఓటు వేయవచ్చు అది నోటా అని బ్యాలెట్ పేపర్ కు చివర్లో ఉంటుంది ఇష్టం లేనప్పుడు ఆ పని చేస్తే బాగుంటుంది మరొక విషయం ఏమిటంటే గ్రామాలఅభివృద్ధి గాని పట్టణాల అభివృద్ధి గాని మీరు వేసే ఓటు మీదే ఆధారపడి ఉంటుంది మీరు వేసే ప్రతి ఓటు మీ గ్రామానికి మీకు అందరికీ అండగా ఉంటుంది అండ కోసమే ఓటు ఎవరికి వేసిన ఆ ఓటు వేసే వ్యక్తి ప్రజలకు మేలు చేస్తాడని ఆలోచించి ఓటు వేయండి ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా సోపిరాల గ్రామంలో అభివృద్ధి అనేది జరగలేదు…….



