All
నార్సింగి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం

చేగుంట నవంబర్ 16 ప్రయత్నం న్యూస్
నార్సింగి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం రోజున ఎంపీడీవో తిరుపతి అధ్యక్షతన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు మండలంలోని 13 మంది అధికారులు పాల్గొన్నారు ప్రజావాణి కార్యక్రమంలో ఈరోజు ఒక ఫిర్యాదు అందిందని ఎంపీడీవో తిరుపతి తెలిపారు



